హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సూట్ బటన్స్ విప్పేశారు. బోల్డ్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను మీరూ చూడండి. తెలుగులో ప్రగ్యా జైస్వాల్ చేసిన సినిమాల కంటే ఈ టైపులో ఆవిడ చేసిన ఫోటోషూట్స్ ఎక్కువ. కొన్ని రోజుల క్రితం బ్లాక్ బాడీ స్విమ్ సూట్ లో ప్రగ్యా జైస్వాల్ ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. Blurred boundaries అంటూ ప్రగ్యా జైస్వాల్ లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. రీసెంట్ గా సమంత ఓ మ్యాగజైన్ కోసం సమంత సైతం ఈ విధమైన షూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ 'అఖండ' తర్వాత కథానాయికగా తెలుగులో ప్రగ్యా మరో సినిమా చేయలేదు. 'అఖండ' తర్వాత 'సన్నాఫ్ ఇండియా'లో ప్రగ్యా జైస్వాల్ నటించినా... అది స్పెషల్ సాంగ్. ప్రగ్యా జైస్వాల్ (all images courtesy : jaiswalpragya / instagram)