బాలీవుడ్ భామ అనన్యా పాండే ఓ ఇంటిది అయ్యింది. అంటే... ఆమె పెళ్లి గట్రా ఏం చేసుకోలేదు. మరి, ఎందుకీ మాట అంటే... 

ముంబైలో అనన్యా పాండే కొత్త ఇల్లు కొనుక్కుంది. ఆ ఇంటి గృహ ప్రవేశం ఫోటో ఇది.

అనన్యా పాండే తండ్రి చుంకీ పాండే బాలీవుడ్ నటుడు. ప్రభాస్ 'సాహో'లో కూడా నటించారు. 

ముంబైలో అనన్యా తల్లిదండ్రులకు మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే... ఆమె సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు.

అనన్యా పాండే గృహ ప్రవేశం ఫోటోలు పోస్ట్ చేయగా... గర్వంగా ఉందని తల్లి కామెంట్ చేశారు.

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ రాయ్ కపూర్, అనన్యా పాండే రిలేషన్షిప్ లో ఉన్నారు. 

ప్రేమికుడితో ప్రయివసీ కోసం అనన్య కొత్త ఫ్లాట్ తీసుకున్నారని ముంబై గుసగుస 

ఈ ఏడాది 'డ్రీమ్ గాళ్ 2' సినిమాతో అనన్య పాండే హిందీలో హిట్ అందుకున్నారు. 

అనన్యా పాండే ఫోటోలు (all images courtesy : ananyapanday / instagram)

Thanks for Reading. UP NEXT

నీలి రంగు చీరలోన సొగసుల నెరజాణ జాన్వీ

View next story