ప్రణీతాని ఇలా చూస్తే నిద్రపట్టదేమో - ఎంత బాగుందో చూడండి తనీష్ సరసన 'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రణీత. 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' సినిమాలతో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వకముందు పలు కన్నడ సినిమాల్లో నటించి మెప్పించింది. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' వంటి సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 2021 లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా సెకెండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ పలు కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. లంగావోణి లో ప్రణీత అందాల వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దాన్ని మీరూ చూసేయండి. Photo Credit : Pranita Subhash/Instagram