కొడుకుతో నాని ఆటలు - చిల్డ్రన్స్ డే స్పెషల్ న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నాని 'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'భలే భలే మగాడివోయ్', 'నేను లోకల్', 'MCA', 'జెర్సీ', 'శ్యామ్ సింగరాయ్' సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. కొడుకుతో చిల్ అవుతున్న నాని.. రీసెంట్ గా 'దసరా' మూవీతో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్నాడు. కొడుకుతో నాని చిల్ అవుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. చిల్డ్రన్స్ డే సందర్భంగా కొడుకుతో నాని ఆటలు Photo Credit : Nani/Instagram