'మంగళవారం' విడుదల నవంబర్ 17న. దాంతో పాటు ఇంకేం సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయో చూడండి. 

రక్షిత్ శెట్టి 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' - నవంబర్ 17న

హన్సిక ప్రధాన తారగా తెరకెక్కిన 'మై నేమ్ ఈజ్ శృతి' విడుదల సైతం నవంబర్ 17న

విక్రాంత్ హీరోగా... మెహరీన్, రుక్సార్ హీరోయిన్లుగా నటించిన 'స్పార్క్' సైతం నవంబర్ 17న విడుదల అవుతోంది.

'ఏ చోట నువ్వున్నా' అనే చిన్న సినిమా కూడా విడుదల నవంబర్ 17న

లో బడ్జెట్ మూవీ 'ఉపేంద్ర గాడి అడ్డా' విడుదల కూడా నవంబర్ 17నే

తెలుగు, కన్నడ భాషల్లో 'నేత్రం' కూడా నవంబర్ 17న విడుదల అవుతోంది.

నవంబర్ 17న అన్వేషి విడుదల