మేడమ్ సార్ మేడమ్ అంతే! గ్లామర్ చూపిస్తూ ఆడియన్స్‌ను చంపేయాలంటే పూజా హెగ్డే తర్వాతే ఎవరైనా! పూజా హెగ్డేను ఫ్యాన్స్ బుట్ట బొమ్మ అంటుంటారు. కానీ, ఆవిడ మోడ్రన్ బొమ్మ! అల్ట్రా మోడ్రన్, స్టయిలిష్ డ్రస్ వేయడంలో పూజా హెగ్డే స్పెషలిస్ట్! ఈ ఫొటోస్ చూస్తే డౌట్స్ ఉండవు. 'అల వైకుంఠపురములో' సినిమాలో హీరో చూపు ఎప్పుడూ పూజా హెగ్డే కాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడీ ఫోటోలు చూస్తే నెటిజన్స్ చూపు కూడా ఆమె కాళ్ళ మీద ఉంటుందని చెప్పవచ్చు. ప్రజెంట్ పూజా హెగ్డే ఓ హిందీ సినిమా చేస్తున్నారు. షాహిద్ కపూర్ సరసన 'దేవా'లో నటిస్తున్నారు. తెలుగులో పూజా హెగ్డే రెండు మూడు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. సాయి ధరమ్ తేజ్ 'గాంజా శంకర్'లో పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయని టాక్. పూజా హెగ్డే (all images courtesy : hegdepooja/ instagram)