బోల్డ్, బోల్డ్‌నెస్ పదాలకు బాలీవుడ్‌కు కొత్త అర్థం చెప్పిన బ్యూటీ దిశా ప్యాట్నీ. ఆమె అదిరేటి డ్రస్ వేస్తే... 

elle list awards 2023 కోసం దిశా ప్యాట్నీ ఈ విధంగా అటెండ్ అయ్యారు.

సాధారణంగా దిశా ప్యాట్నీ చిట్టిపొట్టి దుస్తులు వేస్తారు. అయితే... ముంబై జనాల్లో ఈ డ్రస్ హాట్ టాపిక్ అయ్యింది. 

గ్లామర్ ఎలా చూపించాలో దిశా ప్యాట్నీకి తెలిసినట్టు మరొకరికి తెలియదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. 

తెలుగులో వరుణ్ తేజ్ 'లోఫర్'లో దిశా నటించారు. హిందీలో 'ధోని' సినిమాతో ఆమెకు గుర్తింపు వచ్చింది. 

ప్రస్తుతం ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' సినిమాలో దిశా ప్యాట్నీ కీలక పాత్ర చేస్తున్నారు. 

హిందీలో దిశా ప్యాట్నీ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. కొన్ని సెట్స్ మీద... మరికొన్ని చర్చల దశలో! 

దిశా ప్యాట్నీ (all images courtesy : dishapatani / instagram)