నా సామిరంగ.. స్టిల్స్ అదిరిపోయాయి కదూ!

అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ ఊహించని కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.

నిజమైన సంక్రాంతి పండుగ సినిమా అంటే ఇదే అనిపించాలా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

ప్రస్తుతం నాగ్ టీమ్ విజయోత్సహంతో సంబరాలు చేసుకుంటున్నారు.

ఇందులో అశికా రంగనాథ్ తన అందంతోనే కాదు అభినయంతోనూ కట్టిపడేసిందట.

ఇక అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సైతం తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

తాజాగా ఈ మూవీ యూనిట్ క్యూట్ పిక్స్‌ను షేర్ చేసుకున్నారు.

Images Credit: team_chayakkineni/Instagram