నిహారిక కొణిదెల.. సింగిల్ లైఫ్‌ను భలే ఎంజాయ్ చేస్తోంది. గతేడాది ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిహారికగా సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె థాయ్‌లాండ్‌లో ఒంటరిగా విహరిస్తోంది. అక్కడి అడవుల్లో స్వయంగా వంటలు చేసుకుంటూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. అంతేకాదండోయ్.. ఆమె ఏనుగులతో కూడా దోస్తీ చేస్తోంది. తాజాగా ఆ ఫొటోలు, వీడియోలను ఆమె తన అభిమానులతో షేర్ చేసుకుంది. తన కలలను ఇలా నిజంగా చేసుకున్నానని చెప్పుకొచ్చింది. నిహారిక ఇంకా ఏమేమి చెప్పిందో ఈ వీడియోలో చూడండి. Images and Videos Credit: Niharika Konidela/Instagram