Image Source: Image Source: rashmigautam/Instagram

బుల్లితెర బ్యూటీ, యాంకర్‌ రష్మి గౌతమ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

Image Source: Image Source: rashmigautam/Instagram

జబర్దస్త్‌ యాంకర్‌గా రాణిస్తున్న ఆమె అప్పుడప్పుడు స్పెషల్‌ ఈవెంట్స్‌లోనూ మెరుస్తుంది

Image Source: Image Source: rashmigautam/Instagram

మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివంగా ఉంటుంది

Image Source: Image Source: rashmigautam/Instagram

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ కనువిందు చేస్తూ ఉంటుంది

Image Source: Image Source: rashmigautam/Instagram

అయితే ఈ మధ్య రష్మి జోరు అటూ బుల్లితెరపై ఇటూ సోషల్‌ మీడియాలోనూ తగ్గినట్టు కనిపిస్తుంది

Image Source: Image Source: rashmigautam/Instagram

ఎప్పుడూ తన హాట్‌ హాట్‌ ఫొటోషూట్స్‌ షేర్ చేసే రష్మి సందడి ఈ మధ్య కరువైంది

Image Source: Image Source: rashmigautam/Instagram

చాలా అరుదుగా సోషల్‌ మీడియాలో తన ఫొటోలు షేర్‌ చేస్తుంది

Image Source: Image Source: rashmigautam/Instagram

ఈ క్రమంలో లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ

Image Source: Image Source: rashmigautam/Instagram

బ్లూ కలర్‌ మ్యాక్సీ డ్రెస్‌లో క్లిక్స్‌ ఇచ్చిన ఆమె ఫ్యాన్స్‌కి మంచి కిక్‌ ఇచ్చింది

Image Source: Image Source: rashmigautam/Instagram

ప్రస్తుతం రష్మీ లేటెస్ట్‌ ఫొటోలు షోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి