కొప్పున మల్లెపూలు, మెడలో తాళి - అనుపమాకు పెళ్లైపోయిందా?

సినీ ప్రేమికుల ఎవ్వర్‌గ్రీన్ క్రష్.. అనుపమా పరమేశ్వరన్.

ఉంగరాల జుట్టు.. కవ్వించే కళ్లతో ఎంతోమంది మనసు దోచేస్తున్న ఈ చిన్నది సడన్‌గా షాకిచ్చింది.



కొప్పున మల్లెపూలు, మెడలో తాళితో ప్రత్యక్షమైంది. దీంతో ఆమె ఫ్యాన్స్‌కు గుండె పగిలినంత పనైంది.

అయితే, వర్రీ కావద్దు.. ‘సైరన్’ మూవీలోని ఓ సాంగ్ కోసం అనుపమా అలా రెడీ అయ్యింది.

ఆ మూవీ ప్రమోషన్స్ కోసం సడన్‌గా ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చింది అనుపమా.

ప్రస్తుతం అనుపమా చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి.

‘టిల్లు స్క్వేర్’తోపాటు ‘సైరెన్’, ‘ఈగల్’ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.



ఈ మూడు సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో నటిస్తోంది అనుపమా.

‘టిల్లు స్క్వేర్’లో మాత్రం గ్లామర్ డోస్ పెంచేసినట్లు తెలుస్తోంది.

‘రౌడీ బాయ్స్’లో కిస్ సీన్ నుంచే అనుపమా.. దేనికైనా సై అంటు సిగ్నల్ ఇచ్చింది.

Images, Videos Credit: Anupama Parameswaran/Instagram