శ్రద్ధాదాస్ తెలుగు పాట - ఎంత చక్కగా పాడిందో చూడండి

శ్రద్ధాదాస్.. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా, ఎప్పటికీ గుర్తుండిపోయే నటి.

ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది.

అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా జడ్జిగా కనిపిస్తూ అలరిస్తోంది.

తాజా శ్రద్ధాదాస్ పాటలు కూడా పాడుతోంది.

ఆ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియో చూసి.. శ్రద్ధా నీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా అని అడుగుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా శ్రద్ధా పాడిన సాంగ్‌ను ఇక్కడ వినేయండి.

Images Credit: Shraddha Das/Instagram