ప్రేమికుల రోజు ఏ డ్రస్ వేసుకోవాలని ఆలోచిస్తున్న అమ్మాయిల కోసం జాన్వీ కపూర్ ఈ ఫోటోలు పోస్ట్ చేశారు.

వేలెంటైన్ డే ఎనర్జీ కాప్షన్‌తో సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రీసెంట్‌గా రెడ్ కోర్‌సెట్ గౌనులో జాన్వీ ఫోటోషూట్ చేశారు. ఎరుపు రంగు గులాబీ తరహాలో లేరూ!

అన్నట్టు... ఈ గౌను ఖరీదు ఎంతో తెలుసా? రెండు లక్షలకు 10 వేలు తక్కువ. రూ. 1,19,000 మాత్రమే.

జాన్వీ కపూర్ స్టార్ కాబట్టి అంత ఖరీదైన బ్రాండెడ్ గౌను వేసుకున్నారు. వేరే బ్రాండ్స్ అయితే తక్కువ రేటుకు వస్తాయి. 

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్‌తో సందడి చేసే జాన్వీ కపూర్... సినిమాల్లో బిజీ బిజీ.

ప్రజెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తున్నారు.

కాఫీ విత్ కరణ్ టాక్ షోలో 'దేవర' సినిమా గురించి జాన్వీ చెప్పిన మాటలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

జాన్వీ కపూర్ చేతిలో మరో రెండు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.

జాన్వీ కపూర్ (All Images Courtesy: janhvikapoor / instagram)