బెస్ట్ బికినీ బాడీ ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో ఈ తెలుగమ్మాయి ఉంది. ఇంతకీ, ఆమె ఎవరో గుర్తు పట్టారా?

ఈ అందాల భామ పేరు జ్ఞానేశ్వరి కండ్రేగుల. విశాఖ అమ్మాయి. యాంకర్ ప్రదీప్ 'స్వయంవరం' షోతో పాపులర్ అయ్యింది.

స్వయంవరం షో నుంచి సినిమాల్లోకి వచ్చిన జ్ఞానేశ్వరి తన బికినీ బాడీతో 'వావ్' అనిపించారు.

'మిస్టర్ అండ్ మిస్' సినిమాలో జ్ఞానేశ్వరి బోల్డ్ సీన్లు చేశారు. అది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

స్విమ్మింగ్ ఫూల్ లో బ్లాక్ బికినీలో జ్ఞానేశ్వరి

నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్, రవితేజ 'క్రాక్' సినిమాల్లో కీలక పాత్రల్లో జ్ఞానేశ్వరి కనిపించారు. 

ఒకవైపు కథానాయికగా నటిస్తూ... మరోవైపు కీలక పాత్రలు వచ్చినప్పుడు చేస్తూ బిజీగా ఉంటున్నారు జ్ఞానేశ్వరి.

స్విమ్ సూట్ వేసిన జ్ఞానేశ్వరి

'మంత్ ఆఫ్ మధు', 'మాయలో' సినిమాల్లో జ్ఞానేశ్వరి క్యారెక్టర్లకు రికగ్నైజేషన్ వచ్చింది.

జ్ఞానేశ్వరి కండ్రేగుల (All Images Courtesy: gnaneswari_kandregula / instagram)

Thanks for Reading. UP NEXT

రకుల్ బెస్ట్ శారీ లుక్స్ - పెళ్లికి ఈ చీరలు కడితే మగాళ్లు చూపు తిప్పుకోలేరంతే

View next story