శారీకి సెట్టయ్యే బ్లౌజ్ వేస్తే మగువ అందం రెట్టింపు అవుతుంది. స్రవంతి చొక్కారపును చూస్తే బోలెడు ట్రెండీ ఆప్షన్స్ రెడీ

మోడ్రన్ శారీకి స్లీవ్ లెస్ కాకుండా... ఇలా ఫుల్ హ్యాండ్స్ నెట్ బ్లౌజ్ వేస్తే క్లాసిక్ గా కనపడతారు. లుక్ అదుర్స్ అంతే!

సిల్క్ శారీకి బ్యాక్ లెస్, వర్క్ చేయించిన బ్లౌజ్ వేస్తే మగాళ్ల చూపు ఆ మగువ మీద ఉంటుందని చెప్పడంలో సందేహం వలదు.

బ్రైట్ కలర్, ప్లెయిన్ శారీకి అపోజిట్ కలర్ బ్లౌజ్, అదీ అలా వర్క్ చేయిస్తే భలే ఉంటుంది.

ఫుల్ హాండ్స్ బ్లౌజ్... ప్రతి మహిళ వార్డ్ రోబ్ లో ఉండాలి. అటువంటి బ్లౌజ్ నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడతాయి.

లంగా ఓణీలు ధరించినప్పుడు బుట్ట బ్లౌజ్ వేస్తే ఆ లుక్ ఇచ్చే కిక్కే వేరు.

క్లాసిక్ వి నెక్ బ్లౌజ్... శారీకి కొత్త లుక్ ఇస్తుంది. అందులో వి షేప్ వర్క్ చేయిస్తే ఇంకా బావుంటుంది.

ఇది హై నెక్ బ్లౌజ్... అందులో అందం, ఆడంబరం ఉంటాయి. ముఖ్యంగా ట్రెడిషనల్ శారీకి పర్ఫెక్ట్ ఛాయస్.

ఫెస్టివల్ సీజన్స్‌కి ఇటువంటి బ్లౌజ్ పర్ఫెక్ట్ ఛాయస్.

రాయల్ ప్రిన్సెస్ బ్లౌజ్ డిజైన్ ఇది. ట్రెండీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్... న్యూ లుక్ ఇస్తుంది.

హ్యాండ్స్‌కి జరీ అంచు వచ్చేలా బ్లౌజ్ డిజైన్ చేస్తే... అదీ శారీ కలర్ వచ్చేలా చూస్తే... మ్యాచింగ్ అదుర్స్ అంతే!

లంగా ఓణీ, లెహంగాల మీదకు బ్యాక్ లెస్ బ్లౌజ్ బావుంటుంది (All images courtesy: sravanthi_chokarapu / Instagram)