Image Source: X

మన టాలీవుడ్ హీరోల బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు (Recovery Wise) ఇవే...

చిరంజీవి నటించిన 'భోళా శంకర్', 'ఆచార్య' సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.

నాగార్జున కెరీర్ లోనే జీరో షేర్ మూవీగా 'ఆఫీసర్' చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

బాలకృష్ణ నటించిన 'NTR బయోపిక్' రెండు భాగాలు తీవ్ర నష్టాలను మిగిల్చాయి.

వెంకటేష్ కెరీర్ లో 'సైంధవ్', 'షాడో' సినిమాలు భారీ పరాజయాలుగా మారాయి.

మహేశ్ బాబు చేసిన 'స్పైడర్', 'బ్రహ్మోత్సవం' సినిమాలు భారీ ఫ్లాప్స్ చవిచూశాయి.

పవన్ కల్యాణ్ నటించిన 25వ చిత్రం 'అజ్ఞాతవాసి' బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది.

ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి.

ఎన్టీఆర్ కెరీర్ లో 'శక్తి' సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి, నిర్మాతకు నష్టాలు మిగిల్చింది.

రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ 'తూఫాన్' మూవీ తీవ్రంగా నిరాశ పరిచింది.

Image Source: X

అల్లు అర్జున్ కెరీర్ లో 'వరుడు' సినిమా అతి పెద్ద పరాజయంగా నిలిచింది.