Image Source: ananya.nagalla/instagram

అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు

Image Source: ananya.nagalla/instagram

షాదీ అనే షార్ట్‌ ఫిలింతో సినీరంగంలోకి ఆరంగేట్రం చేసింది ఈబ్యూటీ

Image Source: ananya.nagalla/instagram

ఫస్ట్‌ మూవీతో వచ్చిన క్రేజ్‌తో పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది

Image Source: ananya.nagalla/instagram

ఈ క్రమంలో మల్లేశం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది

Image Source: ananya.nagalla/instagram

ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్ వకీల్‌ సాబ్‌లో కీలక పాత్రలో మెరిసింది

Image Source: ananya.nagalla/instagram

ఓ సినిమాల్లో పుల్‌ బీజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలో గ్లామర్‌ షో చేస్తుంది

Image Source: ananya.nagalla/instagram

తరచూ హాట్ హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్రకారను ఫిదా చేస్తుంది

Image Source: ananya.nagalla/instagram

ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఆసక్తికర వీడియో షేర్‌ చేసింది

Image Source: ananya.nagalla/instagram

ప్రస్తుతం మేడారం జాతరలో సందడి చేసిన ఈ బ్యూటీ అక్కడ సమ్కక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం ఇచ్చింది

Image Source: ananya.nagalla/instagram

ఇందుకు సంబంధించిన వీడియోను అనన్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అదీ వైరల్‌గా మారింది