స్లీవ్‌లెస్ బ్లౌజెస్ ధరించాలనే కోరిక మహిళలకు ఉంటుంది. ఆప్షన్స్ కోసం అనుపమ శారీ, బ్లౌజ్ డిజైన్స్ మీద లుక్ వేయండి. 

టిల్లు స్క్వేర్ రిలీజ్ తర్వాత లిల్లీ (సినిమాలో అనుపమ పేరు) శారీస్, బ్లౌజెస్ ఫేమస్ అవుతాయేమో!?

ట్రెడిషనల్ శారీకి వర్క్ చేయించిన బ్లౌజ్, స్లీవ్ & బ్యాక్ లెస్ డిజైన్‌తో అనుపమ కొత్త లుక్ ఇచ్చారు కదూ!

బ్యాక్ లెస్ & స్లీవ్ లెస్... ఎప్పుడూ డెడ్లీ కాంబినేషన్. ఏ శారీ మీదకైనా సెట్ అవుతుంది.

ప్రింటెడ్ శారీస్ మీద సేమ్ కలర్ ప్లెయిన్ స్లీవ్ లెస్ బ్లౌజ్ అయితే బాగుంటుంది. ఇదిగో ఇలా!

ట్రెడిషనల్ శారీకి షోల్డర్ దగ్గర ఈ విధంగా డిజైన్ చేయిస్తే ట్రెండీగా ఉంటుంది. 

అనుపమ ఓనం స్పెషల్ శారీ ఇది. బుట్ట చేతులు భలే ఉన్నాయి కదూ!

వైట్ లేదా లైట్ కలర్ శారీస్ మీదకు స్ట్రిప్స్ (చారలు) డిజైన్స్ బ్లౌజెస్ భలే సెట్ అవుతాయి. 

సింపుల్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ కావాలంటే... ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ డిజైన్స్ వైపు మొగ్గు చూపడం మంచిది. 

అనుపమా పరమేశ్వరన్ (All Images Courtesy: anupamaparameswaran96 / Instagram)