Image Source: Niharika Konidela/Instagram

ఎక్కువశాతం మోడర్న్ డ్రెస్సుల్లో అలరించే నిహారిక అప్పుడప్పుడు చీరల్లోనూ మెరుస్తుంటుంది.

Image Source: Niharika Konidela/Instagram

నిహారిక ధరించే మోడర్న్, ట్రెడీషినల్ చీరలు మహిళలను ఆకట్టుకుంటున్నాయి. తన టాప్ శారీ కలెక్షన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Image Source: Niharika Konidela/Instagram

సింపుల్ పింక్ చీర చూడగానే అందరినీ కట్టిపడేస్తోంది. దానిపై ఒక్క నెక్లెస్ వేస్తే లుక్ అదిరిపోతుంది.

Image Source: Niharika Konidela/Instagram

ఒకప్పుడు పెళ్లి అంటే రెడ్, గ్రీన్ కాంబినేషన్. ఇప్పటికీ అది ఔట్‌డేటెడ్ కాలేదని నిహారిక చెప్పకనే చెప్తోంది.

Image Source: Niharika Konidela/Instagram

లైట్ పింక్‌లాగానే లైట్ బ్లూ చీర కూడా పెళ్లి వేడుకల్లో సింపుల్‌గా అందంగా కనిపిస్తుంది.

Image Source: Niharika Konidela/Instagram

సింపుల్‌గా ఉన్నా కూడా నిహారిక పెళ్లి చీర గురించి ఇప్పటికీ చాలామంది మాట్లాడుకుంటారు. అందులోని బ్యూటీ అలాంటిది మరి!

Image Source: Niharika Konidela/Instagram

లైట్ పింక్ మాత్రమే కాదు.. డార్క్ పింక్ కూడా పెళ్లి లుక్‌కు పర్ఫెక్ట్.

Image Source: Niharika Konidela/Instagram

డార్క్ యెల్లో, డార్క్ పింక్ కాంబినేషన్ అరుదుగా ఉపయోగించినా బాగుంటుంది అనడానికి ఈ ఫోటోనే ఉదాహరణ.

Image Source: Niharika Konidela/Instagram

Images Credit: Niharika Konidela/Instagram