టీనేజ్ గాళ్స్ మోడ్రన్, ట్రెండీ లెహంగా డిజైన్స్ కోరుకుంటారు. నేహా శెట్టిని ఫాలో అయితే బోలెడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ట్రెడిషనల్ ఈవెంట్స్‌కు వైట్ కలర్ లెహంగాలు బావుంటాయి. గోల్ టచ్ ఇస్తే ఇంకా సూపర్ డీప్ నెక్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ వర్క్ లెహంగా పెళ్లిలతో పాటు ఫ్యాషన్ ఈవెంట్స్‌కు బావుంటుంది. క్రీమ్ కలర్ లేదా వైట్ కలర్ లెహంగాలకు పలుచటి (నెట్) దుపట్టా ధరిస్తే అందంగా ఉంటుంది. గ్రీన్ కలర్ లెహంగా అయితే ప్రతి సందర్భానికి బావుంటుంది. పంజాబీ స్టైల్ వెడ్డింగ్ కోసం పర్ఫెక్ట్ రెడ్ కలర్ లెహంగా... నలుగురిలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే బెస్ట్ ఆప్షన్. గోల్డ్ కలర్ లెహంగాలు సైతం మంచి ఆప్షన్. మెటీరియల్ కంఫర్టబుల్ ఉండేలా చూస్తే బావుంటుంది. లెహంగాకు మోడ్రన్ టచ్ ఇవ్వాలంటే... ఈ విధంగా వర్క్ చేయిస్తే సూపర్ ఉంటుంది. నేహా శెట్టి లెహంగా డిజైన్స్ (all images courtesy: iamnehashetty / Instagram)