సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యింది. టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారా? స్మృతి మంధాన సింపుల్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఫాలో అవ్వండి!

బ్లూ డెనిమ్ ప్యాంటు & వైట్ టీ షర్ట్... అకేషన్ ఏదైనా, ప్లేస్ ఎక్కడైనా పర్ఫెక్ట్ & ట్రెండీ ఫ్యాషన్ టిప్!

స్విమ్మింగ్ పూల్, సముద్ర తీరం ఉన్న ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మీ సూట్ కేసులో స్లీవ్ లెస్ టాప్, బికినీ ఉండేలా చూసుకోండి.

బ్లాండ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పాంట్స్ / డ్రస్ ఎటువంటి కలర్ ఉన్న అమ్మాయిలకు అయినా సెట్ అవుతాయి.

మంచుతో కూడిన ప్రదేశాలకు అయితే వూల్ టీ షర్ట్స్, కోట్స్, వింటర్ బూట్స్ / మక్‌లుక్స్ (mukluks) క్యారీ చేయడం మస్ట్ అండ్ షుడ్!

దుబాయ్ వంటి ఏడాది దేశాలకు వెళ్లాలని అనుకుంటే... వైట్ టీ షర్ట్ & సింపుల్ డ్రస్సింగ్ స్టైల్ బెటర్. 

కూల్ వెదర్ ఉన్న ప్రదేశాలకు లేదంటే మంచి సైట్ సీయింగ్ ప్లేసులకు జంప్ సూట్స్ బావుంటాయి. 

టీ షర్ట్ మీద ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్ ధరిస్తే లుక్ ట్రెండీగా ఉంటుంది.

ఎక్కడికి టూర్ వేసినా ఫోటోలు తీసుకోవడం మర్చిపోవద్దని స్మృతి మంధాన చెబుతున్నట్టు లేదూ!  

ఇంకెందుకు ఆలస్యం... ప్యాక్ యువర్ బ్యాగ్స్, బుక్ యువర్ టికెట్స్ అండ్ గో ఫర్ టూర్! (all images courtesy: smriti_mandhana / Instagram)