'టిల్లు స్క్వేర్'కి మంచి క్రేజ్ ఉంది. మరి, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారు? చెక్ చేయండి!

'టిల్లు స్క్వేర్' తెలంగాణ (నైజాం) రైట్స్ రూ. 8 కోట్లకు అమ్మారు.

సీడెడ్ (రాయలసీమ) రైట్స్ ద్వారా రూ. 3 కోట్లు వచ్చాయట.

ఆంధ్ర (ఏపీ)లో అన్ని ఏరియాలు కలిపి రూ. 11 కోట్లకు ఇచ్చారట. 

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 22 కోట్లు వచ్చాయని తెలిసింది. 

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 3 కోట్లకు విక్రయించారు.

ఓవర్సీస్ రైట్స్ ద్వారా మంచి అమౌంట్ వచ్చింది. రూ. 3 కోట్లకు అమ్మారు.

'టిల్లు స్క్వేర్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ టోటల్ అమౌంట్ రూ. 27 కోట్లు.

'టిల్లు స్క్వేర్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 29 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే అంత కలెక్ట్ చేయాలి. 

'డీజే టిల్లు' సీక్వెల్ కావడంతో ఆడియన్స్ థియేటర్లు వచ్చే ఛాన్సులు ఫుల్లు. హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ కావడం కష్టం కాదు.