'టిల్లు స్క్వేర్' సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ డైలాగులకు మంచి పేరు వచ్చింది. వాటిలో కొన్ని టాప్ డైలాగ్స్ చూడండి.

డాడీ... మార్కెట్‌లో బేబీస్ ఎలా ఉన్నారో నీకు మినిమం ఐడియా లేదు. అమ్మ అసువంటి అమ్మాయిలు లేరు. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు! - సిద్ధు! 

రాధిక: టిల్లు... ఇంకా డీజే కొడుతున్నావా?
టిల్లు: నువ్వు కొట్టిన రీమిక్స్‌కి ఒరిజినల్ వెర్షన్ మర్చిపోయా!

ఈ వీడియో ('డీజే టిల్లు'లో శవాన్ని పాతిపెట్టేది) నా జీవితంలో స్కిప్ చేయలేని యాడ్ లా తయారయ్యింది - టిల్లు (సిద్ధు) 

నా పెర్ఫ్యూమ్ స్మెల్ కాదు... నా స్మెల్ ఏంటో మాట్లాడు - టిల్లుతో లిల్లీ (అనుపమ)

ఐ లవ్ యు బేబీ... ఇంటర్వెల్ ట్విస్ట్ ముందు టిల్లుతో రాధిక. ట్విస్ట్ ఏంటనేది మూవీలో చూడాలి.  

మీరు ట్రైన్డ్ షెపర్డ్స్ టైపులో ఉంటే... నేను స్ట్రీట్ డాగ్ లా ముందు దొరుకుతా. ఇదంతా నాతో కాదు - లిల్లీతో టిల్లు!

ఇట్లా నవ్వే మా బతుకులు నవ్వులు పాలు చేస్తారు తర్వాత! - లిల్లీతో టిల్లు!

టకీలా షాట్ ఒక్కటి కొట్టి ఫోకస్‌గా ఉండాలి, రెండు కొడితే పార్టీలో మనం ఫోకస్ అవుతాం. మూడు వస్తే అవుటాఫ్ ఫోకస్ - టిల్లు