రణబీర్ కపూర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తనకంటూ ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోలేదు.

మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్.. ఇప్పటికీ సోషల్ మీడియాకు, సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటారు.

రాణి ముఖర్జీ కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది.

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్.. సోషల్ మీడియాలో ఎక్కడా లేరు.

కోలీవుడ్ స్టార్ అజిత్ పేరుపై కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఉండగా అవేవి తన అఫీషియల్ అకౌంట్స్ కాదు.

సైఫ్ అలీ ఖాన్ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తన భార్య కరీనానే సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటుంది.

తన నటనతో విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న రేఖ.. ఇప్పటికీ సోషల్ మీడియాలో లేరు.(All Images Credit: Twitter)