బాలీవుడ్ క్వీన్ కంగనా తన స్కిన్, హెయిర్ కేర్ టిప్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.

కంగనా తన జుట్టు కోసం ఎక్కువగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌నే ఉపయోగిస్తుందని తెలుస్తోంది.

కర్లీ జుట్టు ఉన్నవారు అప్పుడప్పుడు డ్యామేజ్ రిపెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచిదని కంగనా అంటోంది.

వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె పెట్టుకుంటూ తన కర్లీ హెయిర్‌ను మెయింటేయిన్ చేస్తోంది కంగనా.

తేనెను మొహానికి రాసుకోవడం వల్ల చర్మానికి యాంటీ బ్యాక్టీరియాలాగా పనిచేస్తుందట.

సబ్బుతో కాకుండా క్వీన్సర్‌తోనే మొహాన్ని ఎక్కువగా శుభ్రం చేసుకోవడం మంచిదంటోంది.

పసుపు, గోధుమ పిండి, రోజ్ వాటర్ లాంటి వాటితోనే మొహాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడుతుంది.

కళ్లకు మేకప్ వేసుకునే ముందు కంగనా.. టోనర్, ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను ఉపయోగిస్తుందట.

తను మేకప్‌ను జాగ్రత్తగా తొలగించడానికి 20 నుండి 25 నిమిషాల సమయం తీసుకుంటుందట. (All Images Credit: Kangana Ranaut/Instagram)