sassy saree blouse designs కోసం చూస్తున్నారా? అయితే శ్రద్ధా దాస్ ఫొటోస్ ఒక్కసారి చూడండి.

శారీ అంటే ఒక్క కలర్ లో ఎందుకు ఉండాలి? మల్టీకలర్ శారీస్ కడితే యంగ్ & స్టైలిష్ లుక్ వస్తుంది. 

రెగ్యులర్ బ్లౌజ్ బదులు షర్ట్ వేసుకుని శారీ కడితే నలుగురిలో కొత్తగా కనిపిస్తారు.

లైట్ కలర్ బ్లౌజ్, బ్రైట్ కలర్ శారీ... కూల్ వెదర్ ఉన్నప్పుడు కలర్ ఫుల్ గా కనిపిస్తారు. 

డీప్ నెక్ బ్లౌజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు శ్రద్ధా దాస్. దుపట్టా పొజిషన్ మారిస్తే ఇంకా స్టైల్ కొత్తగా ఉంటుంది. 

ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిలు బ్లాక్ శారీ కడితే అదిరిపోతుంది. ఫ్లోరల్ ప్రింట్ ఉంటే ఇంకా సూపర్ 

స్లీవ్ లెస్, డీప్ నెక్ బ్లౌజ్ వేసి... శారీని లెహంగాలా డిజైన్ చేయిస్తే సూపర్ ఉంటుంది.

శ్రద్ధా దాస్ ఫోటోలు (All Images Courtesy: shraddhadas43 / Instagram)