సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుమార్తె సితార ఘట్టమనేని & ఫ్యామిలీ యూరప్‌లో ఉంది.
ABP Desam

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుమార్తె సితార ఘట్టమనేని & ఫ్యామిలీ యూరప్‌లో ఉంది.

ఏడాదికి మినిమమ్ రెండు మూడు సార్లు ట్రిప్స్ వేయడం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. ఈ సమ్మర్‌కి యూరప్ వెళ్లారు. 
ABP Desam

ఏడాదికి మినిమమ్ రెండు మూడు సార్లు ట్రిప్స్ వేయడం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. ఈ సమ్మర్‌కి యూరప్ వెళ్లారు. 

ఫార్ములా వన్ రేసర్ Carlos Sainzతో సితార సెల్ఫీ 
ABP Desam

ఫార్ములా వన్ రేసర్ Carlos Sainzతో సితార సెల్ఫీ 

మంచు ప్రాంతాల్లో అన్నా చెల్లెళ్ళు గౌతమ్, సితార

మంచు ప్రాంతాల్లో అన్నా చెల్లెళ్ళు గౌతమ్, సితార

మంచు కురిసే వేళలో అన్నట్టు లేదూ ఈ ఫోటో!

గో గ్రీన్ అన్నట్టు పచ్చని మొక్కల మధ్య గ్రీన్ కలర్ డ్రస్ లో సితార ఘట్టమనేని

సితార ఘట్టమనేని లేటెస్ట్ ఫోటోలు

అన్నయ్య గౌతమ్ కృష్ణతో సితార ఘట్టమనేని సెల్ఫీ

లిఫ్టులో సితార ఘట్టమనేని

సితార ఘట్టమనేని, గౌతమ్ కృష్ణ (All Images Courtesy: urstrulymahesh & sitaraghattamaneni / Instagram)