అదితి అందానికి యూత్ ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా తన చర్మంలోని గ్లో అందరినీ ఆకర్షిస్తుంటుంది.

అదితి చర్మం మృదువుగా ఉండడం వెనుక రహస్యాన్ని పలు సందర్భాల్లో బయటపెట్టింది.

అసలు సన్ స్క్రీన్ లేకుండా ఇంట్లో నుండి అడుగు బయటపెట్టను అంటోంది అదితి.

ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా, అందంగా ఉంటుందట.

చర్మం మెరిసిపోవాలంటే యోగా కూడా తప్పనిసరి అని చెప్తోంది అదితి.

రోజంతా చర్మం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే మాయిశ్చరైజర్ తప్పనిసరి.

రోజుకు కనీసం రెండుసార్లు తన ముఖానికి హైలారిక్ యాసిడ్‌ను అప్లై చేస్తుందట ఈ ముద్దుగుమ్మ.

సూచన: ఈ చిట్కాలు మీ అవగాహన కోసం మాత్రమే. (All Images Credit: Aditi Rao Hydari/Instagram)