రాశీ ఖన్నా డ్రెస్ కలెక్షన్స్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. అందులో సమ్మర్ వేర్ కలెక్షన్‌పై ఓ లుక్కేయండి. సమ్మర్‌లో ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్‌కు వెళ్లాలంటే ఇలాంటి కుర్తా సెట్ పర్ఫెక్ట్. సమ్మర్‌లో మెరిసే దుస్తులు వేసుకొని పార్టీలకు వెళ్లడం ఇబ్బంది. అలాంటప్పుడే ఈ పార్టీ వేర్ ఫ్రాక్ ట్రై చేయొచ్చు. సరదాగా బయటికి వెళ్లాలి కానీ స్టైలిష్‌గా ఉండాలి అంటే వైట్ జీన్స్, దానిపై లైట్ కలర్ టాప్ బాగుంటుంది. స్లీవ్ లెస్ టాప్, షార్ట్ స్కర్ట్.. సమ్మర్ వేర్‌కు బెస్ట్. ఇలాంటి ప్రింటెడ్ కుర్తా సెట్ వేసవిలో చాలా సౌకర్యాన్నిస్తుంది. కాటన్ వేర్‌లో స్టైలిష్‌గా కనిపించాలంటే రెగ్యులర్ ఫ్రాక్‌లాగా కాకుండా ఇలాంటి స్కర్ట్ సెట్స్ ట్రై చేయండి. కాటన్ వేర్‌లో ఇలాంటి బాడీకాన్ డ్రెస్సులు కూడా మోడర్న్ లుక్‌ను యాడ్ చేస్తాయి. (All Images Credit: Raashii Khanna/Instgram)