హీరోయిన్లు ధరించే స్విమ్ సూట్స్ చాలా మోడర్న్‌గా ఉంటాయి. సారా మోడర్న్ స్విమ్ సూట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

మామూలుగా స్విమ్ సూట్స్‌, బికినీలపై ప్రింట్స్ ఉండవు. కానీ స్కై బ్లూ కలర్‌పై చిన్న ప్రింట్స్ స్విమ్ సూట్ బాగుంటుంది.

జీన్స్ క్లాత్‌తో వైట్ కలర్ షార్ట్స్‌ కూడా స్విమ్మింగ్‌కు ఓకే అంటోంది సారా.

మొత్తం బ్లూ మాత్రమే కాదు.. మొత్తం పింక్ కలర్ బికినీ కూడా బాగుంటుందని సారాను చూస్తే అర్థమవుతోంది.

రెడ్ బికినీపై చిన్న ప్రింట్స్, దానిపై ఫుల్ లెన్త్ వైట్ జాకెట్.. స్విమ్ వేర్‌కు మోడర్న్ లుక్‌ను యాడ్ చేస్తుంది.

గ్రీన్ టాప్, గ్రీన్ డెనిమ్ జీన్స్.. బీచ్ వేర్ లిస్ట్‌లో యాడ్ చేసేయవచ్చు.

స్విమ్ వేర్‌కు షార్ట్స్‌ను ఇష్టపడని వారు ఇలాంటి ఫుల్ ప్యాంట్స్‌ను ట్రై చేయవచ్చు.

All Images Credit: Sara Ali Khan/Instagram