యంగ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ కలెక్షన్స్ - టీనేజ్ అమ్మాయిలకు సూట్ అయ్యేలా!

మామూలుగా లెహెంగా బ్లౌజులకు డీప్ నెక్, స్లీవ్ లెస్ కామన్. కానీ ఇలాంటి కటింగ్ వల్ల దానికి కొత్త లుక్ యాడ్ అవుతుంది.

లంగా ఓణీలకు ఇలాంటి పట్టు బోర్డర్‌తో హాఫ్ హ్యాండ్ స్లీవ్స్ బ్లౌజ్ డిజైన్సే ఎప్పటికీ పర్ఫెక్ట్ కాంబినేషన్.

డిజైనర్ వేర్ లెహెంగాలకు ఇలాంటి మోడర్న్ బ్లౌజ్ డిజైన్ అయితేనే బాగుంటుంది.

ప్లెయిన్ లెహెంగాలకు ఇలాంటి సింపుల్ థ్రెడ్ వర్క్ ఉన్న బ్లౌజ్ అయితే బెటర్.

లెహెంగా బోర్డర్‌కు మ్యాచ్ అయ్యే హెవీ వర్క్ బ్లౌజ్ వేస్తే ఎంత బాగుంటుందో ఈ ఫోటో చూస్తే అర్థమయిపోతుంది.

పట్టుచీరలపై రెగ్యులర్‌గా వేసే రెడ్ బ్లౌజ్‌కు ఇలాంటి డిఫరెంట్ స్లీవ్స్ ట్రై చేస్తే మోడర్న్ లుక్ యాడ్ అవుతుంది.

ప్రింటెడ్ లంగాపై ఫుల్ బ్లౌజ్.. వింటేజ్ లుక్‌ను ఇస్తాయి. (All Images Credit: Anikha surendran/Instagram)