తెలుగమ్మాయి ఈషా డ్రెస్ కలెక్షన్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన కలెక్షన్‌లోని లెహెంగాలపై ఓ లుక్కేయండి.

ఫిష్ టెయిల్ గోల్డెన్ కలర్ లెహెంగా.. సంగీత్‌లాంటి ఈవెంట్స్‌లో హైలెట్ అయ్యేలా చేస్తుంది.

రెడ్ కలర్ లెహెంగా లేకుండా పెళ్లి సందడి పూర్తి అవ్వదుగా.!

లెహెంగా, అటాచ్డ్ చున్నీ లాంటి మోడల్స్ ఇష్టపడేవారికి ఇలాంటి లెహెంగా పర్ఫెక్ట్.

పెళ్లిలో గ్రాండ్‌గా, డిఫరెంట్‌గా కనిపించాలంటే ఇలా బ్లౌజ్ అటాచ్డ్ చున్నీ, హెవీ వర్క్ లెహెంగా వేస్తే చాలు.

బ్లాక్ కలర్ లెహెంగా.. అందరిలో మిమ్మల్ని డిఫరెంట్‌గా కనిపించేలా చేస్తుంది.

హెవీగా రెడీ అవ్వడం ఇష్టపడేవారు.. ఇలా లెహెంగా, బ్లౌజ్ రెండిటిపై ఫుల్ వర్క్‌ను ప్రిఫర్ చేయవచ్చు.

గోల్డెన్ కలర్ హెవీ వర్క్ లెహెంగా.. పెళ్లిళ్లకు పర్ఫెక్ట్ మ్యాచ్. (All Images Credit: Eesha Rebba/Instagram)