గ్లామర్ చూపిస్తూ చక్కగా పద్ధతిగా కనిపించాలంటే... బిగ్ బాస్ ఫేమ్, తెలుగు బ్యూటీ అరియనా గ్లోరీని చూసి నేర్చుకోవాలంతే!

డౌట్‌గా ఉన్నప్పుడు బ్లాక్ వేసుకోమని స్టయిలిస్టులు చెబుతారు. బ్లాక్ బ్లౌజ్‌కి ఫ్లోరల్ పింట్ శారీ వేస్తే అదుర్స్ కదూ!

అమ్మాయిలకు కాలేజీలో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఉన్నప్పుడు శారీ లెంగ్త్ తక్కువ ఉండేలా చూసుకుంటే గ్లామర్ పెరుగుతుంది. 

యంగ్ గాళ్స్ కు ప్లెయిన్ కలర్ శారీస్ బావుంటాయి. అయితేఎం హ్యాండ్స్ దగ్గర బుట్టలు వచ్చేలా వర్క్ చేయిస్తే సూపర్!

ఫెస్టివల్స్ ఉన్నప్పుడు గోల్డ్ కలర్ మ్యాచ్ అయ్యేలా ఎల్లో & పింక్ కలర్స్ ప్రిఫర్ చేయడం మంచిది. 

శారీలో సింపుల్ లుక్ కావాలని అనుకుంటే కాటన్ శారీస్ బెస్ట్ ఆప్షన్. యంగ్ ఏజ్ అమ్మాయిలు డాట్స్ ఉండేవి సెలెక్ట్ చేసుకోవడం బెటర్. 

లంగా ఓణీలు అమ్మాయిలకు ఎవర్ గ్రీన్ ఆప్షన్. ఎప్పుడూ ఫెడవుట్ కానీ ఫ్యాషన్ ఇది. 

పల్లెలు, గ్రామాలకు వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ అయితే... పచ్చదనం మధ్యలో మ్యాచింగ్ ఉన్నట్టు ఉంటుంది. 

ఎక్కువ మోడ్రన్ డ్రస్ లలో కనిపించే అరియనా గ్లోరీ అప్పుడప్పుడూ ఇలా శారీస్ లో సందడి చేసింది. మీరూ ట్రై చేయండి. 

మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ ఫాలో అవ్వండి. (All Images Courtesy: ariyanaglory / Instagram)