బ్లౌజ్ డిజైన్స్ అందు నేహా శెట్టి డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ వేరు. నెక్ ఎంత డీప్‌గా ఉంటే గ్లామర్ అంత ఎక్కువ అన్నట్టు... ఆ స్టైల్స్ చూడండి.
ABP Desam

బ్లౌజ్ డిజైన్స్ అందు నేహా శెట్టి డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ వేరు. నెక్ ఎంత డీప్‌గా ఉంటే గ్లామర్ అంత ఎక్కువ అన్నట్టు... ఆ స్టైల్స్ చూడండి.

శారీస్ మీదకు సైతం డీప్ నెక్ బ్లౌజెస్ న్యూ లుక్ తీసుకొస్తాయి.
ABP Desam

శారీస్ మీదకు సైతం డీప్ నెక్ బ్లౌజెస్ న్యూ లుక్ తీసుకొస్తాయి.

ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయినా సరే డీప్ నెక్ ఉంటే గ్లామర్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.
ABP Desam

ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయినా సరే డీప్ నెక్ ఉంటే గ్లామర్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.

డీప్ నెక్ బ్లౌజ్‌లలో ఇదొక స్టైల్. నేహా శెట్టి ఆ స్టైల్‌కు స్ట్రాప్స్ యాడ్ చేసి కొత్త డిజైన్‌తో వచ్చారు.

డీప్ నెక్ బ్లౌజ్‌లలో ఇదొక స్టైల్. నేహా శెట్టి ఆ స్టైల్‌కు స్ట్రాప్స్ యాడ్ చేసి కొత్త డిజైన్‌తో వచ్చారు.

ప్లెయిన్ లెహంగా మీదకు సిల్వర్ జ్యువెలరీ ధరించినప్పుడు డీప్ నెక్ పర్ఫెక్ట్ ఛాయస్. నేహా శెట్టి లుక్ అదుర్స్ కదూ!

లెహంగా లేదా శారీ మీదకు మిర్రర్ వర్క్ చేయించిన డీప్ నెక్ బ్లౌజ్ వేస్తే ఆ గ్లామర్ లుక్కే వేరు.

లెహంగా మీదకు డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ యాప్ట్ అవుతాయని చెప్పడానికి ఈ ఫోటో ఉదాహరణ.

ట్రాన్స్‌పరెంట్ శారీస్ మీదకు స్లీవ్ లెస్ డీప్ నెక్ బ్లౌజ్ కొత్త గ్లామర్ లుక్ ఇస్తాయి.

డెనిమ్ టాప్స్ మీద మోడ్రన్ డీప్ నెక్ టాప్స్ బావుంటాయి.

మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. నేహా శెట్టి ఫోటోలు (All Images Courtesy: iamnehashetty / Instagram)