అందాల భామ శృతి హాసన్ స్కిన్‌లాగా మీ చర్మం కూడా మృదువుగా మెరుస్తూ ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

మనం తీసుకునే ఆహారమే ఎక్కువశాతం మన చర్మంపై ప్రభావం చూపిస్తుంది అంటోంది శృతి.

ఫ్రై ఆహారాలు, చక్కెరను తగ్గిస్తే మంచిదని చెప్తూనే.. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినమని సలహా ఇస్తోంది.

ముఖానికి జోజోబా, ఆర్గాన్, రోస్‌హిప్ వంటి ఆయిల్స్ ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యకరంగా ఉంటుందట.

మొటిమల సమస్య దూరమవ్వాలంటే సాలిసిక్ యాసిడ్‌ను ఉపయోగించడం బెస్ట్ సొల్యూషన్.

కనీసం వారానికి ఒకసారి మంచిగా స్క్రబ్ చేసుకోవడం వల్ల ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి.

రోజ్ వాటర్, గ్లిసరిన్ కలిపి మొహంపై తరచుగా స్ప్రే చేసుకుంటూ ఉంటే చర్మం రిఫ్రెష్ అవుతుంది.

రోజంతా ఎంత మేకప్ వేసుకున్నా రాత్రి పడుకునే ముందు కచ్చితంగా ఆ మేకప్ మొత్తాన్ని తీసేసి పడుకోవాలి.

సూచన: ఈ చిట్కాలు అవగాహన కోసం మాత్రమే. (All Images Credit: Shruti Hassan/Instagram)