అన్వేషించండి

Tharun Bhascker: 'క్రేజీ కల్యాణం' బాల్ రాజ్... తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ చూశారా?

Crazy Kalyanam First Look: హోలీ సందర్భంగా 'క్రేజీ కల్యాణం' సినిమా నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) వెరీ బిజీ. ఒక వైపు దర్శకత్వం వహిస్తున్న 'ఈ నగరానికి ఏమైంది 2' పనులు చూస్తూ... మరొక వైపు హీరోగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా 'క్రేజీ కల్యాణం' (Crazy Kalyanam Movie).

'క్రేజీ కల్యాణం'లో బాల్ రాజ్
Tharun Bhascker Role In Crazy Kalyanam Movie: హోలీ సందర్భంగా 'క్రేజీ కల్యాణం'లో బాల్ రాజ్ పాత్రలో తరుణ్ భాస్కర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ లుక్ చూస్తే... సూపర్ మ్యాన్ తరహాలో తరుణ్ భాస్కర్ మంచి జోష్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో రూపొందుతోందని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు

'క్రేజీ కల్యాణం'లో నరేష్ విజయకృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, 'రాజ్ వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 2గా బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు.

Also ReadShreyasi Sen - ABPDesam SmartED Conclave2026: సినిమాల్లో చూపించే ఆ రెండూ తప్పే - డాక్టర్ & యాక్టర్ శ్రేయాసి సేన్ ఇంటర్వ్యూ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ArrowCinemas (@arrowcinemas)

Crazy Kalyanam Movie Cast: నరేష్ విజయకృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి తదితరులు నటించిన ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: జె గాయత్రి దేవి, కళా దర్శకుడు: సాయి కదిర, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీపాల్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అఖిల్ సాయి శ్రీమూర్తి, నృత్య దర్శకత్వం: ఈశ్వర్ పెంటి, యాక్షన్: 'డ్రాగన్' ప్రకాష్, సాహిత్యం: గోరటి వెంకన్న - చైతన్య ప్రసాద్ - కాసర్ల శ్యామ్, ఎడిటర్: శ్రావణ్ కటికనేని, ఛాయాగ్రహణం: శ్యామ్ దూపాటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, స్క్రీన్ ప్లే: శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్), నిర్మాత: బూసం జగన్ మెహన్ రెడ్డి, కథ - కథనం - మాటలు - దర్శకత్వం: బద్రప్ప గాజుల.

Also Read: Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget