అన్వేషించండి
Nagoba Jathara 2023: సంప్రదాయ పద్ధతిలో ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు
Nagoba Jathara 2023: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రాదేవికి మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మినప గారెలతో పాటు బియ్యప్పిండి తియ్యటప్పాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి సహపంక్తి బోజనాలు చేశారు.

సంప్రదాయ పద్ధతిలో ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు
1/9

ఇంద్రవెల్లి ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు
2/9

అందరినీ చల్లగా చూడమని వేడుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్న పెద్దలు
3/9

పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తున్న మహిళలు
4/9

అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న మెస్రం వంశీయులు
5/9

అందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్న మెస్రం వంశీయులు
6/9

మెస్రం వంశీయులంతా కలిసి అంతా కలిసి మర్రిచెట్టు వద్దకు వెళ్తుండగా..!
7/9

పిల్లాపాపలతో సహా ఎడ్ల బండ్లపై వెళ్తున్న మెస్రం వంశీయులు
8/9

మర్రిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న ఆదివాసీలు
9/9

పవిత్ర గంగాజలాన్ని మర్రిచెట్టుకు కడుతున్న మెస్రం వంశీయులు
Published at : 18 Jan 2023 10:22 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion