అన్వేషించండి
Discounts on Smart Phones: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్.. ఏయే ఫోన్ల ధర తగ్గుతుందంటే?

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్
1/6

ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ నడుస్తోంది. దీనిలో భాగంగా ఆగస్టు 19 నుంచి 23 వరకు పలు మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సేల్‌లో భాగంగా హెడ్‌సీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మరి ఈ సేల్‌లో మంచి డీల్స్ ఉన్న ఫోన్లు ఏంటో చూద్దామా?
2/6

iPhone 12 mini: ఐఫోన్ 12 మిని స్మార్ట్‌ఫోన్‌పై మొబైల్ బొనాంజా సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఐఫోన్ 12 మిని స్మార్ట్‌ఫోన్ ధర రూ.69,900 కాగా.. డిస్కౌంట్‌లో రూ.59,999కి లభిస్తుంది. ఐఫోన్ ఎస్‌ఈ (2020) స్మార్ట్‌ఫోన్ ధర రూ.39,900 కాగా.. సేల్‌లో రూ. 34,999కే వచ్చేస్తుంది.
3/6

iPhone 11: ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.54,900 కాగా.. సేల్‌లో రూ. 48,999కు లభిస్తుంది. ఐఫోన్ ఎక్స్ ఆర్ రూ. 41,999కి (అసలు ధర రూ.47900) లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో ధర రూ.89,899 కాగా.. దీనిని రూ. 74,999కే అందించనున్నట్లు తెలిపింది.
4/6

Poco M3: పోకో ఎం3 ధర రూ.13500 కాగా.. డిస్కౌంట్ కింద రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు.
5/6

మోటో జీ60 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీని లాంచ్ ప్రైస్ రూ.17,999కాగా.. డిస్కౌంట్‌లో రూ.16,999కే లభిస్తుంది.
6/6

ఇన్‌ఫినిక్స్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9999 కాగా.. సేల్‌లో రూ. 9,499కే లభిస్తుంది. ఇక ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 5 ఫోన్ ధర కూడా కాస్త తగ్గింది. దీని అసలు ధర రూ.7199 కాగా.. ప్రస్తుతం రూ.6999కే వచ్చేస్తుంది.
Published at : 20 Aug 2021 02:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ప్రపంచం
ఇండియా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion