అన్వేషించండి
108 మెగాపిక్సెల్ కెమెరాతో కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేయనున్న షావోమీ - రెడ్‌మీ 13ఆర్ ప్రో చూశారా?
రెడ్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్ 13ఆర్ ప్రో త్వరలో లాంచ్ కానుంది.

రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది.
1/6

రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
2/6

ఈ ఫోన్ ఇప్పటికే చైనా టెలికాం వెబ్ సైట్లో కనిపించింది.
3/6

దీని ఫొటోలు, ధర వివరాలు, కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి.
4/6

ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే అందించనున్నారని సమాచారం.
5/6

మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
6/6

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
Published at : 17 Nov 2023 03:20 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
కరీంనగర్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion