అన్వేషించండి

iphone 16 Pro Price Drop: ఐఫోన్ 16 ప్రోపై డిస్కౌంట్.. 15,000 కంటే ఎక్కువ బెనిఫిట్స్ మీ సొంతం

iPhone 16 Pro Discount: ఆపిల్ ఐఫోన్‌ 16 ప్రోను ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. క్రోమాలో ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు.

iPhone 16 Pro Discount: మీ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నార.. అయితే ఇది మంచి అవకాశం. ప్రస్తుతం యాపిల్ ప్రీమియం ఐఫోన్ ఆఫర్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. iPhone 16 Pro పై ప్రస్తుతం రూ. 15,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుండటంతో అమ్మకాలు పెరుగుతాయి. ఒకవేళ మీరు ఈ ఐఫోన్ ధర తగ్గాలని ఎదురుచూస్తుంటే, ఇదే సరైన సమయం. ఈ ఐఫోన్‌ 16 ప్రోలో ఏం ఫీచర్లు ఉన్నాయి. ఈ డీల్ బెనిఫిట్స్ ఎక్కడ పొందవచ్చో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

iPhone 16 Pro స్పెసిఫికేషన్స్

ఈ ఐఫోన్‌ 16 Proలో 6.3 ఇంచుల LTPO OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో HDR10, Dolby Vision సపోర్ట్ కూడా అందించారు. ఈ ఐఫోన్ యాపిల్ కంపెనీకి చెందిన పవర్ ఫుల్ A18 Pro చిప్‌సెట్ పై పనిచేస్తుంది. ఇందులో 8GB ర్యామ్ ఇస్తున్నారు. 

కెమెరా విషయానికి వస్తే, ఐఫోన్ 16 ఫ్రో వెనుక భాగంలో 48MP ప్రైమరీ లెన్స్‌తో పాటు 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP కెమెరా ఉంది. ఐఫోన్ 16 ప్రో లో 3582mAh బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్ అయ్యింది. ఇది 25 W వైర్డ్, 15 W వైర్‌లెస్, 4.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

క్రోమా (Croma) లో ఐఫోన్‌పై డిస్కౌంట్

భారత మార్కెట్లో iPhone 16 Pro రూ. 1,19,900 ధరతో లాంచ్ చేశారు. ప్రస్తుతం క్రోమా స్టోర్‌లో ఇది భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. క్రోమాలో ఈ ఫోన్‌ను దాదాపు రూ. 16,000 ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత మీరు రూ. 1,03,990 కు కొనుగోలు చేయవచ్చు.

Galaxy S25 Ultra పై బంపర్ ఆఫర్

iPhone 16 Pro తో పాటు ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా (Samsung Galaxy S25 Ultra) పై కూడా భారీ తగ్గింపు ప్రకటించారు. S25 Ultra రూ. 1,29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ కామెర్స్ దిగ్గజం అమెజాన్‌లో దీని Titanium Whitesilver (12GB+256GB) వేరియంట్ రూ. 20,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత రూ. 1,09,490 వద్ద లిస్ట్ చేశారు. అంతేకాకుండా రూ. 1,500 బ్యాంక్ ఆఫర్, సుమారు రూ. 3,300 క్యాష్‌బ్యాక్ కూడా ఆఫర్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget