అన్వేషించండి

Jio 5.5G: జియో 5.5జీ టెక్నాలజీ అంటే ఏంటి? - ఇది వాడాలంటే ఏ ఫోన్ ఉండాలి?

అత్యాధునిక టెక్నాలజీ అయిన 5.5జీని వన్‌ప్లస్ 13 సిరీస్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చారు. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ టెక్నాలజీ ద్వారా స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువగా పెరగనుంది.

అత్యాధునిక టెక్నాలజీ అయిన 5.5జీని వన్‌ప్లస్ 13 సిరీస్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చారు. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ టెక్నాలజీ ద్వారా స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువగా పెరగనుంది.

ప్రతీకాత్మక చిత్రం

1/5
ఈ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో 1 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను సాధించవచ్చని జియ చాలా బలంగా భావిస్తోంది.
ఈ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో 1 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను సాధించవచ్చని జియ చాలా బలంగా భావిస్తోంది.
2/5
5.5జీ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ టెక్నాలజీకి అప్‌గ్రేడెడ్ వెర్షన్. అలాగే దీన్ని 5జీకి బూస్టెడ్ వెర్షన్ అని కూడా పిలుస్తారు.
5.5జీ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ టెక్నాలజీకి అప్‌గ్రేడెడ్ వెర్షన్. అలాగే దీన్ని 5జీకి బూస్టెడ్ వెర్షన్ అని కూడా పిలుస్తారు.
3/5
ప్రస్తుతం ఎన్నో దేశాలు పని చేస్తున్న బిల్ట్ ఇన్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ఫీచర్ 5.5జీతో అందుబాటులోకి రానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నో దేశాలు పని చేస్తున్న బిల్ట్ ఇన్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ఫీచర్ 5.5జీతో అందుబాటులోకి రానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
4/5
5జీకి అడ్వాన్స్‌డ్ వెర్షన్ కాబట్టే దీనికి 5.5జీ అని పేరు పెట్టారు. ఇది అద్భుతమైన నెట్‌వర్క్, ఏఐ ఆధారిత కనెక్టివిటీని అందిస్తుంది.
5జీకి అడ్వాన్స్‌డ్ వెర్షన్ కాబట్టే దీనికి 5.5జీ అని పేరు పెట్టారు. ఇది అద్భుతమైన నెట్‌వర్క్, ఏఐ ఆధారిత కనెక్టివిటీని అందిస్తుంది.
5/5
ఈ టెక్నాలజీ సయంతో 10 జీబీ వరకు డౌన్‌లోడ్ స్పీడ్, 1 జీబీపీఎస్ వరకు అప్‌లోడ్ స్పీడ్‌ను సాధించవచ్చని తెలుస్తోంది.
ఈ టెక్నాలజీ సయంతో 10 జీబీ వరకు డౌన్‌లోడ్ స్పీడ్, 1 జీబీపీఎస్ వరకు అప్‌లోడ్ స్పీడ్‌ను సాధించవచ్చని తెలుస్తోంది.

టెక్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు..  ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget