అన్వేషించండి
మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసిన రియల్‌మీ - లుక్ కూడా అదుర్స్!
రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధర రూ.25,999 నుంచి ప్రారంభం కానుంది.
రియల్‌మీ 12 ప్రో సిరీస్ మార్కెట్లో లాంచ్ అయింది.
1/10

రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లు భారతదేశంలో సోమవారం లాంచ్ అయ్యాయి. ఈ కొత్త స్మార్ట్ ఫోన్లు రియల్‌మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనున్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉన్నాయి.
2/10

67W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. రియల్‌మీ 12 ప్రో 5జీలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను, రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నారు. రెండు ఫోన్లలోనూ డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ ఉంది. దీని ద్వారా స్టోరేజ్ నుంచి కొంత మెమొరీని ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు.
Published at : 30 Jan 2024 02:35 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం

Nagesh GVDigital Editor
Opinion




















