అన్వేషించండి

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam

హైదరాబాద్ నగరానికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవసరాలకు వచ్చే లక్షలాది మందికి నగరంలోని హాస్టల్సే ఆధారం. ఇప్పుడు అవే హాస్టల్స్ గ్యాస్ కొరత ప్రభావంతో మూతపడే పరిస్దితికి చేరుకున్నాయి. యుద్దం ఎఫెక్ట్స్ కమర్షియల్ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉదయం టిఫిన్స్ నుండి రాత్రి భోజనం వరకూ ఎలా వండాలో అర్దంకాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హాస్టల్స్ నిర్వాహకులు. రైస్ కుక్కర్ లను వినూత్నంగా వాడేవారు కొందరైతే, టిఫిన్స్ పూర్తిగా బంద్ చేసి, రైస్ మాత్రమే పెడుతున్నవారు మరికొందరు. నెలకు డబ్బు కడుతున్నాం, రోజూ సాంబార్ రైస్ పెడితే ఎలా , టిఫిన్స్ ఎందుకు బంద్ చేశారంటూ హాస్టల్స్ లో ఉంటున్నవారు మండిపడుతున్నారు. హైదరాబాద్ హాస్టల్స్ లో చిచ్చుపెట్టిన గ్యాస్ కొరత తీవ్రత ప్రజలు ఇబ్బందులు పడుతున్న వైనంపై వారి సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రేక్షకుల కోసం ABP దేశం ప్రత్యేకంగా రూపొందించిన Ground Report ఇది మీ కోసం చూసేయండి. 

తెలంగాణ వీడియోలు

Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AMR India:అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి బంగారు ఆభరణాల విరాళంపై అసత్య ప్రచారాన్ని ఖండించిన ఏఎంఆర్‌ ఇండియా లిమిటెడ్!
అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి బంగారు ఆభరణాల విరాళంపై అసత్య ప్రచారాన్ని ఖండించిన ఏఎంఆర్‌ ఇండియా లిమిటెడ్!
PM E-DRIVE EV Charing Station: రూ.2.5 లక్షలతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్.. నెలకు రూ.70 వేల వరకు ఆదాయం.. పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ పూర్తి వివరాలు!
రూ.2.5 లక్షలతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్.. నెలకు రూ.70 వేల వరకు ఆదాయం.. పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ పూర్తి వివరాలు!
Breaking News: మే 21న జరగాల్సిన కేఆర్‌ఎంబీ సమావేశం మరోసారి వాయిదా
మే 21న జరగాల్సిన కేఆర్‌ఎంబీ సమావేశం మరోసారి వాయిదా
Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhuma Mounika Reddy: రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
Matsyakarula Sevalo Scheme: మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన సీఎం చంద్రబాబు, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన ఏపీ ప్రభుత్వం, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
IPL 2026 RR VS LSG Result Update: వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్,
వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్
NTR Neel Glimpse: 'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
MS Dhoni IPL Future: ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
Woman Harassment: చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
Tata Tiago Facelift: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ మే 28న విడుదల! అదిరిపోయే ఫీచర్లు, అప్‌డేటెడ్‌ డిజైన్‌తో ఎంట్రీ!
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ మే 28న విడుదల! అదిరిపోయే ఫీచర్లు, అప్‌డేటెడ్‌ డిజైన్‌తో ఎంట్రీ!
Embed widget