అన్వేషించండి
ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నియో 7 ప్రో ఫొటోలు చూశారా - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ఐకూ నియో 7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.

ఐకూ కొత్త ఫోన్ లాంచ్ అయింది.
1/8

ఐకూ నియో 7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది.
2/8

ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి.
3/8

వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా నిర్ణయించారు.
4/8

12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999గా ఉంది.
5/8

ఈ స్మార్ట్ ఫోన్లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు.
6/8

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఐకూ నియో 7 ప్రో 5జీ పని చేయనుంది.
7/8

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
8/8

గేమింగ్ చేసేవారికి ఈ ఫోన్లో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
Published at : 09 Jul 2023 03:03 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion