ఈజీ మనీకి జనాలు అలవాటు పడ్డారు. చదువుకుని కూడా ఇలాంటి పనులకు అలవాటుపడుతున్నారని వీసీ సజ్జనార్ అన్నారు.