అన్వేషించండి
వావ్ అనిపించే లుక్‌తో సూపర్ ఫీచర్లతో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ - ఎలా ఉందో చూశారా?
శాంసంగ్ తన మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇవి మనదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి.
1/6

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను కంపెనీ భారతదేశంలోనూ, గ్లోబల్ మార్కెట్లలోనూ లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్లు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. అవే శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మొబైల్స్.
2/6

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై పని చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఎస్24 ప్లస్‌ల్లో క్వాల్‌కాం చిప్ లేదా శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ అందించనున్నారు.
Published at : 18 Jan 2024 07:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















