అన్వేషించండి
మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్న మార్క్ - మస్క్‌తో ఫైట్‌కి రెడీ!
మార్క్ జుకర్ బర్గ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

మార్క్ జుకర్ బర్గ్
1/6

మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
2/6

మార్క్ జుకర్‌బర్గ్, ఎక్స్ (ట్విట్టర్), టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని తెలుస్తోంది.
3/6

ఈ విషయాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ ద్వారా ప్రకటించారు.
4/6

మార్క్ జుకర్‌బర్గ్ వర్సెస్ ఎలాన్ మస్క్ ఫైట్ ‘ఎక్స్’లో లైవ్ స్ట్రీమ్ అవుతుందని తెలిపారు.
5/6

దీని ద్వారా లభించే నగదు ఛారిటీకి వెళ్తుందని ఆ పోస్టులో పేర్కొన్నారు.
6/6

అంతకు ముందు ఎలాన్ మస్క్ కూడా ‘ఎక్స్’లో చేసిన పోస్టులో తాను రోజంతా బరువులు ఎత్తుతున్నానని, పోరాటానికి సిద్ధమవుతున్నానని చెప్పారు.
Published at : 07 Aug 2023 02:58 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion