అన్వేషించండి
Smartphones in 2025: 2025లో స్మార్ట్ ఫోన్లలో వచ్చే పెను మార్పులు ఇవే - ఇకపై అన్నీ మారతాయా?
2025 సంవత్సరంలో స్మార్ట్ ఫోన్లలో చాలా మార్పులు రానున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ... ఇలా అన్నీ మునుపెన్నడూ చూడని స్థాయిలో అప్‌గ్రేడ్ అవుతాయట.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ఫోల్డబుల్ స్క్రీన్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. అలాగే రోలబుల్ స్క్రీన్లతో కూడా ఫోన్లు రానున్నట్లు కొన్ని కంపెనీలు కాన్సెప్ట్ మోడల్స్‌ను ప్రదర్శించారు. దీని కారణంగా డివైస్ సైజు చిన్నది కావడమే కాకుండా స్క్రీన్ సైజును మనకు కావాల్సిన సైజుకు పెంచుకోవచ్చు.
1/8

ఏఐ, మెషీన్ లెర్నింగ్‌ను స్మార్ట్ ఫోన్లలో అందించనున్నారు. వాయిస్ అసిస్టెంట్లు, పర్సనల్ ఏఐ ఇప్పుడు మరింత స్మార్ట్ కానున్నాయి. అవి యూజర్లను బట్టి పని చేస్తాయి.
2/8

స్మార్ట్ ఫోన్లలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల వంటి కొత్త తరహా బ్యాటరీలను అందించనున్నారు. వీటి కెపాసిటీ ఎక్కువగా ఉండటమే కాకుండా కేవలం నిమిషాల్లోనే ఛార్జ్ చేసేయవచ్చు.
Published at : 09 Jan 2025 07:09 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















