నా లైఫ్లో క్రేజీయెస్ట్ కేస్లు చాలా ఉన్నాయి. కొంతమంది గోడలు దూకాలని, కిటికీలు పగలకొట్టుకొని వెళ్లిపోవాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారని చెప్పారు సజ్జనార్.