అన్వేషించండి
Natasa Stankovic Hardik Pandya: హార్థిక్, నటాషా స్టాంకోవిక్ విడాకులు.. వైరల్ అవుతున్న పాత ఫొటోస్!
Natasa Stankovic Hardik Pandya Announce separation : హార్థిక్, నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో వారిద్దరి పాత ఫొటోస్ వైరల్ అవుతున్నాయి

హార్థిక్, నటాషా స్టాంకోవిక్ (Image credit: Instagram)
1/7

కొన్ని వారాల ఊహాగానాల తర్వాత హార్థిక్ పాండ్యా - నటాసా స్టాంకోవిచ్ తాము విడిపోయినట్టు కన్ఫామ్ చేశారు. ఈ జంటకు పెళ్లై నాలుగేళ్లైంది..మూడేళ్ల కొడుకున్నాడు..పరస్పరం విడిపోవాలని కలిసి నిర్ణయించుకున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
2/7

నటాషా...తన కుమారుడు అగస్త్యతో ముంబై నుంచి బయలుదేరి వెళ్లిన కొన్ని గంటల తర్వాత బ్రేకప్ ప్రకటన వచ్చేసింది. కొన్ని వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో నటాషా తన ఇంటిపేరు నుంచి పాండ్యాను తీసేసినప్పుడే నెటిజన్లకు డౌట్ వచ్చింది.. అదిప్పుడు కన్ఫామ్ అయింది
3/7

నటాషా- హార్థిక్ ఏమన్నారంటే...నాలుగేళ్లు కలసున్న తర్వాత ఇప్పుడు విడిపోవాలని ఇద్దరం కలసి నిర్ణయం తీసుకున్నాం. ఇది మా ఇద్దరకీ ప్రయోజనం చేకూర్చుతుందని నమ్ముతున్నాం..ఇది కఠినమైన నిర్ణయం...మూడేళ్ల కొడుకుకి తల్లిదండ్రులుగా కొనసాగుతాం అన్నారు..
4/7

హార్థిక్, నటాషా స్టాంకోవిక్ (Image credit: Instagram)
5/7

హార్థిక్, నటాషా స్టాంకోవిక్ (Image credit: Instagram)
6/7

హార్థిక్, నటాషా స్టాంకోవిక్ (Image credit: Instagram)
7/7

హార్థిక్, నటాషా స్టాంకోవిక్ (Image credit: Instagram)
Published at : 19 Jul 2024 12:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion